ముందస్తుగా పోలీసుల అదుపులో మాజీ సర్పంచ్ తునికి వేణు
భిక్నూర్ డిసెంబర్ 16: ఇందూర్ వార్తా ప్రతినిధి నవీన్ గౌడ్
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ముందస్తుగా మాజీ సర్పంచ్ తునికి వేనుని అదుపులోకి తీసుకోవడం జరిగింది సర్పంచ్ లై పాత పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదుకు మాజీ సర్పంచులు బయలుదేరుతారని ఉద్దేశంతో ముందస్తుగా పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు సంవత్సరం కాలంగా పెండింగ్ బిల్లును చెల్లించకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన తెలియజేశారు*