మీడియా సంస్థ అధిపతి ఇంట్లో ఐటీ సోదాలు…
ఇందూరు వార్త బ్యూరో చీఫ్ టి రాజగోపాల్
ఇందూర్ వార్త సెప్టెంబర్ 24 హైదరాబాద్ కూకట్ పల్లి రెయిన్ బో విస్తాస్ అపార్ట్ మెంట్ లో ఉన్న ఐ బ్లాక్ లో 8 మంది ఐటి అధికారులు మంగళవారం ఉదయం 7 గంటల నుండి మెరుపు దాడి చేసి సొధాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ప్రముఖ వ్యాపారవేత్త ఓ మీడియా సంస్థకు చెందిన అధిపతి ఇంట్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం భారీ ఎత్తున నగదు బంగారం సీజ్ చేసినట్లు తెలుస్తోంది.