- మాచారెడ్డి లో పర్యటించనున్న విప్
మాచారెడ్డి మండలంలోని సోమార్పేట్.రత్నగిరి పల్లి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శుక్రవారం మండలము కు రావడం జరుగుతుందని మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల బాలచంద్రం గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని సర్పంచులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు..