మద్దిశెట్టిని చరవాణి ద్వారా అభినందించిన మంత్రి శ్రీ రామ్ కుమార్ వాలియా
ఇందూరు వార్త నవంబర్ 1 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఈరోజు న్యూ ఢిల్లీ నుండి ఇండియన్ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ భారత ప్రభుత్వ సలహాదారు మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రి మరియు బిజెపి జాతీయ నాయకులు శ్రీ రామ్ కుమార్ వాలియా ఫోన్ ద్వారాగా తెలంగాణ రాష్టంలోని 6 జిల్లాల్లో బీజేపీ సభ్యత్వాలను వాలియా సూచన తో అధిక సంఖ్యలో చేసినందుకు ప్రత్యేకంగా ఇండియన్ కిసాన్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు *మద్దిశెట్టి సామేలు* ని అభినందించడం జరిగింది. మూడు రోజుల్లో అత్యధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసిన ప్రతి యొక్క కార్యకర్తను వాలియా అభినందించారు.