మంత్రి పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించినరాష్ట్రస్థాయి పోటీలను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మోదుగు జోగారావు
ఇందూరు వార్త అక్టోబర్ 31 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
మంత్రివర్యులు పొంగులేటి .శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన కబడ్డీ అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీ:-మోదుగు.జోగారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశియం స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ,గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి.శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా 28,29,30 తేదీలలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఎంతో ఘనంగా నిర్వహించి,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు,పేరున కృతజ్ఞతలు,ధన్యవాదములు మరియు అభినందనలు తెలిపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మోదుగు.జోగారావు