ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి గౌతమ్
మండ పరిధిలోని పేరువంచ గ్రామానికి చెందిన మంచాల సుజాత కానిస్టేబుల్ టూ గ్రూపు వన్ ఆఫీసర్ గా కొలువును సాధించిన మంచాల సుజాతని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయుకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్.ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, మండలం సీనియర్ కాంగ్రెస్ నాయుకులు పసుమర్తి చంద్రరావు,మండలం కాంగ్రెస్ నాయుకులు,గ్రామ నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.