ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన దేవస్థానం
నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామ శివారులో చెట్టు కింద నల్ల పోచమ్మ తల్లి భక్తుల కోరిక మేరకు కొంగుబంగారమై వెలిసింది కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఆపదల నుంచి కాపాడే తల్లిగా భక్తులకు అభయానిస్తుంది అమ్మవారికి ఉదయం నుండి అభిషేకం కుంకుమార్చన ఓడి బియ్యం మొదలవు లాంటి కార్యక్రమాలను అమ్మవారికి నిర్వహిస్తుంటారు భక్తులు కూడా తమ మొక్కులు తీర్చుకుంటారు అమ్మవారు శ్రీ నల్లపోచమ్మ తల్లి అంటే అభయ స్వరూపిణి కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తులు నమ్ముతారు
అమ్మవారికి బోనాలు నైవేద్యం సమర్పిస్తున్న భక్తులు
రాగి చెట్టు కింద వెలిసిన నల్ల పోచమ్మ తల్లి
శ్రీ మాత్రే నమః