*బైబిల్ మిషన్ కల్వరి షారోను మహి మాలయం లో సెమీ క్రిస్మస్ వేడుకలు ***
-పాస్టర్ మహిమాకర్ తేజా ఆధ్వర్యంలో.
-ముఖ్య అతిధిగా కల్లూరు మార్కెట్ చైర్మన్ బాగం నిరజా ప్రభాకర్ చౌదరి
ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి గౌతమ్ డిసెంబర్:18
మండల పరిధిలో పేరువంచ గ్రామ పంచాయితీ పరిధి అంబెడ్కర్ నగర్ మెయిన్ రోడ్డు నందు గల బైబిల్ మిషన్ కల్వరి షారోను మహిమాలయం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో కేక్ కటింగ్ చేసి స్విట్స్ అందిచి ఒకరికి ఒకరు ముదస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో కల్లూరు మార్కెట్ చైర్మన్ బాగం నిరజా ప్రభాకర్ చౌదరి అందరి కి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియ చేసారు.
ఈ కార్యక్రమం లో కల్లూరు మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలకుంట నరసింహ రావు, తక్కేళ్లపాటి శ్రీనివాస్ రావు,మట్టా రామకృష్ణ,శివ కుమార్ నాయక్,దామల రాజు, పంతులు,సీనియర్ నాయకులు కీసర మోహన్ రెడ్డి,కిసర మధుసూదన్ రెడ్డి, కిసర శ్రీనివాస్ రెడ్డి,వణుకూరి ప్రభాకర్ రెడ్డి, కిసర బుజ్జి రెడ్డి, సత్తుపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పరిమి భరత్, సొసైటీ డైరెక్టర్ జోనబోయిన గోపాల్ రావు,కల్లూరు మండల యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కోట ఉపేంద్ర,యన్ యస్ యు ఐ కల్లూరు మండల అధ్యక్షులు కొండపల్లి మురళి,పాశం అప్పయ్య,గాదె కిరణ్,కోనూరు పుల్లయ్య,ఉబ్బన సుధాకర్,ఉబ్బన అశోక్,ఉబ్బన సన్నీ,కోనూరు శ్రీను, జీనుగు రత్నాకర్,ఉబ్బన పండు,సుందరావు, షేక్ సైదులు, మహిళలు పిల్లలు పెద్దలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.