బెల్ట్ షాపులు ఎత్తివేయాలంటూ ఎమ్మెల్యేకి వినతిపత్రం : జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు షేక్ జాన్ భీ
ఇందూరు వార్త నవంబర్ 26 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
ఎమ్మెల్యే కి బెల్ట్ షాపులు ఎత్తివేయాలంటూ వినతిపత్రం అందజేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు షేక్ జాన్ భీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి బెల్టు బెల్ట్ షాపులను తిసి వేయాలని ఎమ్మెల్యే కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది,ప్రతి బజారికే నాలుగైదు బెల్ట్ షాపులు ఉన్నవి,24 గంటలు అందుబాటులో ఉండటం వల్ల యువత మత్తుకు బానిస అవుతున్నారని,మద్యం వల్ల చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయని, స్థానిక ఎమ్మెల్యే చోర్వతీసుకొని తక్షణమే తీసివేపించాలని మహిళా మండల అధ్యక్షురాలు షేక్ జాన్ భీ కోరారు.