బెతేలు న్యూ లైఫ్ చేర్చి లో సెమీ క్రిస్మస్ వేడుకలు
ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి గౌతమ్ డిసెంబర్:12
కల్లూరు: పేరువంచ గ్రామ పంచాయితీ లో గల బెతేలు న్యూ లైఫ్ చేర్చి లో ఈ రోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో దైవ జనులు సంఘ కాపరి కె. ఏసుపాదం సూర్యాపేట గారిచే ప్రత్యేక ప్రార్ధన కూడిక సువార్త నా ప్రసంగాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో కోర్లగూడెం సొసైటీ డైరెక్టర్, కల్లూరు మండల యూత్ కాంగ్రెస్ నాయకులు జోనబోయిన గోపాల్ రావు పాల్గొని సెమీ క్రిస్మస్ వేడుకలో కేక్ కట్ చేసి సంఘస్తులకు మరియు పెద్దల కు స్విట్స్ పంచి పెట్టి అందరికి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియ చేసారు. దైవజనులు,సంఘస్తులు,తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.