ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో సూరిభట్ల బుచ్చియాచారి ఆధ్వర్యంలో వారి స్వగృహమందు విశ్వ హిందు మహాసంఘ్ సమావేశం ఏర్పాటు
ఇందూర్ వార్త డిసెంబర్ 8 ఉమ్మడిగా ఖమ్మం జిల్లా ప్రతినిధి
ఇందులో ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర విశ్వహిందూ మహాసంఘ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి మద్దిశెట్టి స్వామి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ కోఆర్డినేటర్ గురూజీ శ్రీ మహంత్ ముఖేష్ నాథ్ , లక్ష్మి ఠాకూర్, ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వహిందూ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తుమ్మలపల్లి బ్రహ్మాజీ ని మరియు ఏలూరు జిల్లా అధ్యక్షులుగా రంగు మాధవాచారి ని నియమించడం జరిగినదిఈ కార్యక్రమానికి శ్రీ సూరిభట్ల బుచ్చయ్యచారి దాసోహం రామ బ్రహ్మం చల్లా వరప్రసాద్ కానూరి గంగాధరరావు కనసాని నరేష్ గానాల బ్రహ్మంగారు, విశ్వేశ్వరరావు , మేడపరెడ్డి రమణ,అశోక్ , రవి రాజా , ఎస్ రమణ పలగాని శ్రీనివాసరావు గౌడ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్.