ఇందూరు వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం తునికి గ్రామం లో యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 50 తో సహా కాంగ్రెస్ పార్టీలో చేరారు అవుల రాజిరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరడం సంతోషకరమని తెలియజేశాడు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి సోమన్న గారి రవీందర్ రెడ్డి చంద్రం కృష్ణ గౌడ్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కొట్టాల రమేష్ ఆనంద్ కాంగ్రెస్ కార్యకర్తలు తునికి గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది