బాధ్యత లేని పంచాయతీ కార్యదర్శులు…..
పట్టించుకోని మండల అధికారులు…..
ఇందూర్ వార్త ప్రతినిధి, ఖమ్మం జిల్లా, పోశం నాగార్జున, ఏప్రిల్ 25:
ఎలక్షన్ కోడ్ అయిపోయి 50 రోజులు గడుస్తున్నా… కూసుమంచి మండలం కేశవపురం గ్రామపంచాయతీ నందు వామపక్ష పార్టీల దిమ్మెలకు ముసుగు తొలగించని పంచాయతీ కార్యదర్శి ప్రసాద్..
పట్టించుకోని మండల అధికారులు.. ఇలాంటి సంఘటనలపై చర్యలు ఏవి…?
కార్యదర్శి వివరణ….
పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ వివరణ కోరగా… మొదట అన్నిటికీ ముసుగు తొలగించామని చెప్పారు. మళ్లీ ఒకసారి గుర్తు చేయగా.. ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా ఉన్న వామపక్ష దిమ్మలకు తీయలేదని ఇప్పుడు తీస్తానని తెలిపారు…