ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
ఇందూరు వార్త భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో పోలిస్ జట్టును పరిచయం
చేసుకుంటున్నా తాసిల్దార్ రాఘవరెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఎస్ ఓ టి జి యం వెంకట్
భద్రాద్రి స్టేడియంలో ఆడే క్రీడాకారులు వీరే.. ప్రెస్ క్లబ్, పోలీస్, రెవెన్యూ, సింగరేణి.