*ప్రొఫెసర్ జయశంకర్ సార్ మినీ స్టేడియంలో ప్రో కబడ్డీ పోటీలు*
కామారెడ్డి జిల్లా/ బాన్సువాడ (ఇందూర్ వార్త )ఫిబ్రవరి 4
తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిగే శంభు రెడ్డి గార్ల తల్లిదండ్రులు స్వర్గీయ పరిగే పాపమ్మ స్వర్గీయ రాజా రెడ్డి గార్ల స్మారక ప్రో కబడ్డీ పోటీలలను వీక్షించిన బి.ఆర్.ఎస్ పట్టణ ముఖ్య నాయకులు*
బాన్సువాడ పట్టణ కేంద్రంలో నీ ప్రో.శ్రీ జయశంకర్ సార్ మినీ స్టేడియం లో అట్టహాసంగా జరుగుతున్న ప్రో కబడ్డీ పోటీలలో నేడు కామారెడ్డి& పోలీస్ ఫైటర్స్ జట్ల మధ్య జరుగుతున్న ప్రో కబడ్డీ పోటీల ఇరు జట్ల క్రీడాకారులకు పరిగే శంభు రెడ్డి తో కలిసి శుభాకాంక్షలు తెలియజేసి వీక్షించిన బాన్సువాడ పట్టణ బి.ఆర్.ఎస్.ముఖ్య నాయకులు*
పాల్గొన్న కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షులు శ్రీ .అంజి రెడ్డి సొసైటీ అధ్యక్షులు శ్రీ ఏర్వలా శ్రీ . కృష్ణ రెడ్డి సీనియర్ నాయకులు శ్రీ .గోపాల్ రెడ్డి ,హనుమాన్ వ్యాయామ శాల అధ్యక్షులు శ్రీ. గురు వినయ్ స్వామి గారు మున్సిపల్ కాప్షన్ అలిముద్దిన్ బాబా మాజీ ఎంపిపి మొహమ్మద్ ఎజాజ్ గారు 3 వార్డ్ కౌన్సిలర్ నేహా ఫాతిమా హకీమ్ గారు మరియు సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ ఇలియాస్ అలి తదితరులు పాల్గొన్నారు*