.ప్రపంచపొగాకు వ్యతిరేక దినోత్సవం
ఇందూరు వార్త ఖమ్మం భద్రాది జిల్లా బ్యూరో మే 31
భద్రాద్రికొత్తగూడెం జిల్లా: పాల్వంచ మండలం రామస్వామి గుంపు నందు .జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు పారా లీగల్ వాలేంటర్ ముత్తవరపు జానకిరామ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పొగాకు మన ఆరోగ్యానికి హానికరం అని పొగాకు కు ప్రజలు బానిస కావద్దు అని ఆరోగ్యాన్ని కాపాడుకొని మన నిండు జీవితాన్ని కాపాడుకోవాలని అవగాహన కల్పిస్తూ చుట్ట,బీడీ, సిగరెట్,దూమపనానికి దూరంగా ఉండాలని తెలుపుతూ
పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా .*పొగాకు వద్దు ఆరోగ్యం మే ముద్దు అనే నినాదంతో పొగాకు కు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో
యలకం రామకృష్ణ
కోడెం చంద్రయ్య ,కొడేo ముత్తయ్య, కొడెం ఆదినారాయణ, కొడెం నాగేంద్రబాబు, కోడెం రాము కడెం సుజాత ,కొడెం శేఖర్, కొడెన్ శివ ,కోడెం సునీల్, పాల్గొన్నారు..