ఈనెల 11 నుంచి
ప్రజాగోస_బిజెపి భరోసా కార్యక్రమం
ఇందూర్ వార్త బీర్కూర్
బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ నెల 11 వ తేదీన బీర్కూర్ మండలంలో అన్ని గ్రామాల్లో
“ప్రజా గోస బిజెపి భరోసా” లో భాగంగా
“స్టీట్ కార్నర్ మీటింగ్స్”
సమావేశాలు నిర్వహించాడం జరుగుతోంది అని బీర్కూర్ మండల బిజెపి అధ్యక్షులు నాగేళ్ల. సాయి కిరణ్ ప్రకటనలో తెలియచేశారు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన ప్రజల్లోకి తీసుకెళ్ళి కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలో బిజెపి ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకుళ్లే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం లో ప్రతి కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని అయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జీ లు, అసెంబ్లీ ప్రబారి, పాలక్ లు నియోజకవర్గ నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు.