-
పెద్దమ్మ ఆలయానికి వెండి వితరణ
( ఇందూరు వార్త)
దోమకొండ డిసెంబర్ 19
దోమకొండ గ్రామంలోని శ్రీ వనదుర్గ పెద్దమ్మతల్లి ఆలయానికి ఆలయ ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన రాజేందర్ లావణ్య ఈరోజు 10 తులాల వెండిని వితరణ చేశారు.ఆలయ అధ్యక్షులు ముదిరాజ్ గ్రామ పెద్దల సమక్షంలో అందజేయడం జరిగినది వీరికి వీరి కుటుంబానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గాండ్ల రాములు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.