ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ శివంపేట్ మండలం
మెదక్ జిల్లా శివంపేట్ మండలం పిల్లుట్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినిలు గురువారం రోజు బతుకమ్మ సంబరాలో భాగంగా చిన్న బతుకమ్మ, సంబరాలను ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంఏర్పాటుఅయినప్పటినుండి ఆడపడుచులకు ఎంతో ప్రీతి ప్రాయంగా పండగ జరుపుకునే బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆడపడుచుల పండుగ గుర్తించి ఎంతో బతుకమ్మ పండగకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ఆడపడుచులు ఎంతో రుణపడి ఉంటారని గత ప్రభుత్వాలలో మన తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ సంబరాలను చేసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే వారిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రతి ఇంటి ఆడపడుచు బ్రతుకమ్మ పండుగ అంటే ఏమిటో అని తెలుసుకున్నా ఆడపడుచులు ఎంతో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు ఆ ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని వారు తెలియజేశారు రానున్న రోజుల్లో కూడా ఇలానే తెలుగంటి ఆడపడుచులు ప్రతి బతుకమ్మ పండుగకు ఎంతో ఘనంగా సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నామని వారు తెలియజేశారు బతుకమ్మ పండగ తర్వాత వచ్చేది దసరా పండుగను పురస్కరించుకొని పాఠశాలలకు నేటి నుండి సెలవులు ఇవ్వడం జరుగుతుందని దసరా పండగ తర్వాత 26వ తేదీన పాఠశాలలు పునర్ ప్రారంభమవుతాయని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాఘవేందర్ వాలంటరీ స్వప్న అరుణ ఆధ్వర్యంలో విద్యార్థులు బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారని వారు తెలియజేశారు
2 Comments
Dear Website Owner,
I hope this email finds you well. I recently discovered your website and was impressed by the quality of your content and the helpful information you offer to your audience. In light of this, I would like to propose a backlink exchange that could benefit both our websites.
My website, https://m.cheapestdigitalbooks.com/, is focused on providing affordable digital books to readers around the world. We currently have a strong online presence with a Domain Authority (DA) of 13, a Page Authority (PA) of 52, and a Domain Rating (DR) of 78. Our website features 252K backlinks, with 95% of them being dofollow, and has established connections with 5.3K linking websites, with 23% of these being dofollow links.
I believe that a mutually beneficial backlink exchange could be of great value for both of our websites, as it may lead to an increase in website authority and improve our search engine rankings. In this collaboration, I am willing to add backlinks from my website using your desired keywords and anchor texts. In return, I would be grateful if you could include backlinks with my desired keywords and anchor texts on your website.
I kindly request that you visit my website, https://m.cheapestdigitalbooks.com/, to get a sense of the potential benefits this partnership could bring to your site. I am confident that this collaboration will provide a win-win situation for both parties, and I look forward to learning more about your thoughts on this proposal.
Thank you for considering my offer. I am excited about the potential growth this partnership may bring to our websites and am eager to discuss the details further. Please do not hesitate to reach out to me at your convenience.
Best regards,
David E. Smith
Email: david@cheapestdigitalbooks.com
Address: 3367 Hood Avenue, San Diego, CA 92117
Wow that was strange. I just wrote an very long comment but after I clicked submit my comment didn’t appear. Grrrr… well I’m not writing all that over again. Anyways, just wanted to say excellent blog!