పంతులు తండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు..!
ఆడి పాడిన గిరిజన మహిళలు
ఇందూర్ వార్త సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం 7
అక్కన్నపేట మండల పరిధిలోని పంతులు తండా తరాచంద్ తండాలలో ఘనంగా గిరిజనుల వేడుక అయినటువంటి తీర్పణలను నిర్వహించారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని గిరిజనులు తెలిపారు తొమ్మిది రోజులు గిరిజన యువతులు ఆడి పాడి గోధుమ నారును, అత్యంత ఆరాధ దైవంగా భావించే మేరా మా యాడి ఆశీస్సులతో ఈ తీజ్ ఉత్సవాలను గురువారంతో ముగింపు చేశారు గిరిజన కుల బాంధవులు పెద్దలు బంధువులు అందరూ ఈ తీజ్ ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడి అనంతరం దగ్గరలో ఉన్నటువంటి చెరువులో వాటిని నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో సేవాలాల్ యూత్. ఆధ్వర్యంలో. ఎత్తున పాల్గొన్నారు