Showing 1 of 1
నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్:ఆగస్టు 19
ఒక్క ఫొటోతో ఎన్నో మధుర జ్ఞాపకాలు కదలాడుతాయి. కాలం గిర్రున తిరుగుతున్నప్పటికి ఫొటో చూడగానే వెనక్కి వెళ్లి ఏండ్ల కింది మధుర స్మృతులు మనసులో మెదలుతాయి.
సంతోషం.. బాధలు.. మధుర ఘట్టాలు.. సాధించిన విజయాలు.. అద్భుత సన్నివేశాలు.. కాలానుగుణంగా ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులను బంధించి పదిలంగా దాచుకొని మళ్లీమళ్లీ చూసుకునే అవకాశం ఫొటోతోనే సాధ్యం.
ప్రతి ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినో త్సవం నిర్వహిస్తున్నారు..
దీనిలో భాగంగా ఫోటోగ్రఫీ ప్రపంచ దినోత్సవ సందర్భం గా ఫోటోగ్రాఫర్లకు శుభా కాంక్షలు తెలియజేశారు గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరిత తిరుపతయ్య
Showing 1 of 1