ఇందూర్ వార్త ప్రతినిధి రాజు
రైస్ మిల్ అసోసియేషన్ తరఫున 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వాకిటి సునితాలక్ష్మారెడ్డి అసోసియేషన్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు