నూతన వధూవరులను ఆశీర్వదించిన డా.పెసర విజయ్ చందర్ రెడ్డి
ఇందూరు వార్త :
బీజేపీ కామారెడ్డి పల్లి గ్రామ ఇంచార్జ్ ఎదునూరి లింగయ్య కూతురు వివాహ కార్యక్రమానికి హాజరై ఆశీర్వధించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు &హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ మరియు ములుగు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి డా. పెసరు విజయచందర్ రెడ్డి ప్రతీ కార్యకర్త అన్ని కార్యక్రమాలకు పాల్గొని కార్యకర్తల గుండెల్లో మనసులలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్న విజయ్ చంద్ర రెడ్డి కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటా వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా అని అన్నారు.ఈ కార్యక్రమం లో బూత్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.