నూతన ఎస్ ఐ లావణ్యని సన్మానించిన నరేష్
ఇందూర్ వార్త ప్రతినిధి
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి ఇటీవల పోలీస్ స్టేషన్ కి బదిలీ పై వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ లావణ్య ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన బీజేపీ యువ మోర్చా కామారెడ్డి జిల్లా కార్యదర్శి నరేష్ రాబోయే కాలంలో టౌన్ కి మా సహాయ సహకారాలు ఎల్లపుడు ఉంటాయని తెలిపారు