నూతన ఎస్సై కి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు
రాజంపేట మండలానికి నూతనంగా వచ్చిన ఎస్సై పుష్పరాజ్ ని రాజంపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి శాలువాతో సత్కరించి పూల పుష్పం అందజేశారు.వెంట మండల ఉపాధ్యక్షులు మాశెట్టి శ్రీధర్, బన్సీలాల్ నాయక్, సెక్రటరీ సంజీవ రెడ్డి, డివిజన్ ఎస్సి సెల్ అధ్యక్షులు మదన్,బిసి సెల్ ఉపాధ్యక్షులు బీరయ్య, జంగిటి సాయిలు, మండల యూత్ ఉపాధ్యక్షులు బాలరాజ్, గ్రామ అధ్యక్షులు గణేష్ నాయక్, యువ నాయకులు సుభాష్ నాయక్ ఉన్నారు..