ఇందూర్ వార్త ప్రతినిధి రాజు
154వ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో మహాత్మా గాంధీ జయంతి రోజున రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజు రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజు, శ్రీనివాస్, డాక్టర్ మల్లికార్జున్, మహేష్ కుమార్, దేవ ప్రకాష్, సిబ్బంది నవీన్ కుమార్, రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు