ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ కేంద్రంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నర్సాపూర్ ప్రభుత్వ ప్రాంతీయ హాస్పటల్లో స్వచ్ఛత సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సర్వీస్ మేనేజర్ ప్రవీణ్ మాట్లాడుతూ మనం ప్రతిరోజు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలపడం జరిగింది. దీనివల్ల మనకు రోగాలు ప్రబలకుండా ఉండడం జరుగుతుంది. ప్రవీణ్, రవికుమార్ స్టాఫ్ అందరు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యంగా మన భారత ప్రధానమంత్రి వన్ అవర్ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని మన నర్సాపూర్ లో నిర్వహించడం జరిగింది
దీనిలో భాగంగా మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తూ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది SBI మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ ఈరోజు ప్రధానమంత్రి పిలుపుమేరకు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ ఒకటి తారీకు గంట స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున స్టాఫ్ అందరు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మన ఇంటిలో శుభ్రం కాకుండా ఉన్న పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచడం ఎంతో ముఖ్యం