ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ప్రధాన కూడలి వద్ద ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీ దహనం
నర్సాపూర్ పట్టణంలో చౌరస్తా వద్ద ముదిరాజ్ సంఘం నాయకులు రిపోర్టర్ అజయ్ ముదిరాజు పై కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించడం అతనిపైన చేసుకోవడం సరైనది కాదని ఇట్టి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని వెంటనే రాజీనామా చేయాలని అరెస్టు చేయాలని ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ వెంకటరమణ రావు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేష్ నర్సింలు సత్తిబాబు ఉదయ్ రామచంద్ర ఆంజనేయులు ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొనడం జరిగింది వారు మాట్లాడుతూ
పాడి కౌశిక్ రెడ్డి నా కొడకా మా ముదిరాజులు అంటే నీకు అంత హీనంగా కనిపిస్తున్నారా? రాష్ట్రమంతటా ఉన్న మా ముదిరాజులం అందరం కలిస్తే నువ్వెంత
అలాగే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం పేరు ఎత్తితే వద్దన్నోడివి
తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడున్నావ్ రా కుక్కల కొడకా కౌశిక్ రెడ్డి? ఉద్యమకారుల మీద దాడులు చేసిన నీకు అమరవీరుల స్థూపాన్ని తాకే హక్కు ఎక్కడిది రా నీతిలేని కుక్క, నీతి, జాతి లేని కుక్కవురా నువ్వు. హుజురాబాద్ ప్రజలు ఉరికించి ఉరికించి కొట్టిన సంగతి మర్చిపోయినట్టున్నావ్ కొడకా.
ఇలాంటి వాడికి పదవులు ఇచ్చి ఉద్యమకారుల ఆత్మగౌరవంతో ఆడుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు. ఈ పాడి కౌశిక్ రెడ్డి అనే లుచ్ఛా కొడుకు మాట్లాడిన మాటలకు వెంటనే చర్యలు తీసుకోవాలి
రేయ్ పాడి కౌశిక్ రెడ్డి, మేం చెరువులో చేపల్నే కాదు. నీలాంటి ఊర కుక్కల్ని కూడా పట్టుకొని కోసి కారం పెట్టగలం. సముద్రానికి రాజులాంటోళ్ళం, అలాంటిది మా కింద నీ బతుకెంత రా కొడకా.
తెలంగాణ ముదిరాజ్ బిడ్డలరా ఇది మన ముదిరాజుల ఆత్మ గౌరవానికి సంబందించిన విషయం. ఇలాంటి విధికుక్కలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం మనకు చాలా ఉంది. రండి ముదిరాజ్ ముద్దు బిడ్డలారా అధికార మదం తో, అగ్రకులం అనే బలుపుతో ముళ్ళు పెరిగి కొట్టుకుంటున్న ఈ కుక్కల కొడుక్కు బుద్ధి చెబుదాం