ఇందూరు వార్తా ప్రతినిధి రాజు
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నర్సాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధికి చోటే లేదు అలాంటిది నాడు నేడు చరిత్ర కలిగిన నర్సాపూర్ నియోజకవర్గం లో ఏ పార్టీ గెలిచిన అభివృద్ధి తూతూ మంత్రంగానే మిగిలింది
నర్సాపూర్ గ్రాఫ్
నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం భారతదేశంలోని తెలంగాణ శాసనసభ నియోజకవర్గం . మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాలలో ఇది ఒకటి . ఇది మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది .
నర్సాపూర్
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గం వివరాలు
దేశం
భారతదేశం
ప్రాంతం
దక్షిణ భారతదేశం
రాష్ట్రం
తెలంగాణ
జిల్లా
మెదక్
స్థాపించబడింది
1952
శాసన సభ సభ్యుడు
2వ తెలంగాణ శాసనసభ
అధికారంలో ఉంది
చిలుముల మదన్ రెడ్డి
పార్టీ
భారత రాష్ట్ర సమితి
భారత రాష్ట్ర సమితికి చెందిన చిలుముల మదన్ రెడ్డి 2014 నుంచి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
మండలాలు
అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం కింది మండలాలను కలిగి ఉంది:
మండలం , జిల్లాలు
నర్సాపూర్ మెదక్
కుల్చారం “
యెల్దుర్తి”
శివ్వంపేట్”
కౌడిపల్లి”
కొత్త మండలం_______
మాసాయిపేట్ “
హత్నూరా ,సంగారెడ్డి
చిలిపి చెడ్, మెదక్
శాసన సభ సభ్యులు
సవరించు
నర్సాపూర్ నుండి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ సభ్యులు
సంవత్సరం విజేత పార్టీ
1978 చిలుముల విఠల్ రెడ్డి సి.పి.ఐ
1983 చౌటి జగన్నాథరావు INC
1985 చిలుముల విఠల్ రెడ్డి సి.పి.ఐ
1989 చిలుముల విఠల్ రెడ్డి సి.పి.ఐ
1994 చిలుముల విఠల్ రెడ్డి సి.పి.ఐ
1999 వాకిటి సునీత లక్ష్మా రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
2004. “
2009. “
2014 చిలుముల మదన్ రెడ్డి భారత రాష్ట్ర సమితి
2018 ముందస్తు ఎన్నికల్లో చిలుముల మదన్ రెడ్డి Brs
2023. సునీత లక్ష్మారెడ్డి
*చిలుముల విట్టల్ రెడ్డి*
చిలుముల విఠల్ రెడ్డి కమ్యూనిస్టు నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభ్యుడు. సిపిఐ శాసనసభా పక్ష నాయకుడిగా ఆయన కూడా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి.
విఠల్ రెడ్డిని అప్పట్లో ఎన్టీఆర్ బావగా అభివర్ణించేవారు.
చిలుముల విఠల్ రెడ్డి
జీవిత విశేషాలు
మార్చు
విఠల్ రెడ్డి స్వగ్రామం కౌడిపల్లి. 6వ తరగతి వరకు చదువుకున్న విఠల్ రెడ్డిది వేల ఎకరాల భూస్వామ్య కుటుంబం. అయితే కమ్యూనిజం పట్ల ఆకర్షితుడై 1954లో సీపీఐలో చేరి నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. 1957లో మొదటిసారి నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1956-62 వరకు కౌడిపల్లి సర్పంచ్‌గా కొనసాగారు. 1962లో మొదటిసారి సీపీఐ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఆ తర్వాత 1978లో, 1985, 89, 94ల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999 ఓటమి తరువాత వయోభారం, అనారోగ్య కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఆయన అక్టోబరు 19 2012 న మెదక్ జిల్లా నర్సాపూర్‌లో తుదిశ్వాస విడిచారు.
ఎన్టీఆర్ తో బావ అని పిలింపిచుకున్న విఠల్ రెడ్డి కన్నుమూత
ఎన్టీఆర్ తో బావ అని పిలింపిచుకున్న విఠల్ రెడ్డి లేరు
*వాకిటి సునీతా లక్ష్మారెడ్డి*
వాకిటి సునీతా లక్ష్మారెడ్డి మెదక్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 08 జనవరి 2021లో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తొలి ఛైర్ పర్సన్‌గా భాద్యతలు చేపట్టింది.
వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్
పదవీ కాలం
08 జనవరి 2021 – 2023 అక్టోబర్ 26
మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమం, స్వయం సహాయక సంఘాలు, ఇందిరా క్రాంతి పథం, పింఛన్ల శాఖ మంత్రి
పదవీ కాలం
1 డిసెంబర్ 2010 – 2014
ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 – 2014
నియోజకవర్గం
నర్సాపూర్
వ్యక్తిగత వివరాలు
జననం
1968 ఏప్రిల్ 5 (వయసు 55)
సికింద్రాబాద్
రాజకీయ పార్టీ
భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి
వాకిటి లక్ష్మా రెడ్డి
సంతానం
శ్రీనివాస్ రెడ్డి , శశిధర్ రెడ్డి
జననం
ఏప్రిల్ 5, 1968న జన్మించింది. బీఎస్సీ వరకు అభ్యసించింది.
రాజకీయ ప్రస్థానం
సునీత లక్ష్మారెడ్డి 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2009లో వై.యస్. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చిన్ననీటి వనరుల శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత రోశయ్య మంత్రివర్గంలో కొనసాగి, 2010లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమం, స్వయం సహాయక సంఘాలు, ఇందిరా క్రాంతి పథం, పింఛన్ల శాఖ మంత్రిగా విధులు నిర్వహించింది. ఆమె 2004 నుంచి 2009 వరకు శాసనసభ మహిళా శిశు సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌గా పని చేసింది. 2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవిర్భవించిన అనంతరం 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సునీతా లక్ష్మారెడ్డి 2019, ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరింది. వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ని 2020 డిసెంబర్ 28న తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది.
సునీతా లక్ష్మారెడ్డి 08 జనవరి 2021లో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తొలి ఛైర్ పర్సన్‌గా భాద్యతలు చేపట్టింది. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేస్తూ 2023 అక్టోబర్ 25న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకొని ఆమెకు బీఫామ్ అందచేశాడు.
వాకిటి సునీతా లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి అక్టోబర్ 26న రాజీనామా చేయగా ఆమె రాజీనామాను ఆమోదిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది.
*చిలుముల మదన్ రెడ్డి*
చిలుముల మదన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈయన నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన చిలుముల విఠల్ రెడ్డి అన్న కుమారుడు
చిలుముల మదన్ రెడ్డి
చిలుముల మదన్ రెడ్డి
శాసనసభ్యుడు
పదవీ కాలం
2014–2018, 2018 – ప్రస్తుతం
నియోజకవర్గం
నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం
1951, జనవరి 1న
కౌడిపల్లి, కౌడిపల్లి మండలం, మెదక్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ
భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు
మాణిక్య రెడ్డి – లలితమ్మ
జీవిత భాగస్వామి
సుజాత రెడ్డి
జననం, విద్య
మదన్ రెడ్డి 1951, జనవరి 1న మాణిక్య రెడ్డి – లలితమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలంలోని కౌడిపల్లి గ్రామంలో జన్మించాడు. 1971లో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బద్రుకా కాలేజీ నుండి బికాం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు.
వ్యక్తిగత జీవితం
మదన్ రెడ్డికి సుజాత రెడ్డితో వివాహం జరిగింది.
రాజకీయ విశేషాలు
తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మదన్ రెడ్డి, 1999,2004లో ఆ పార్టీ తరపున నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసారు. 2004 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిపై చేతిలో 25817 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2009 లో పొత్తులో భాగంగా సిపిఐ అభ్యర్థి తన సోదరుడు చిలుముల క్రిష్ణా రెడ్డి కి మద్దతు తెలిపారు, ఆ తరువాత తన మిత్రుడు కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిపై 14,217 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మరోసారి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిపై 38,120 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ గా, ఒకసారి మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా పనిచేశాడు.
ఇతర వివరాలు
రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సందర్శించాడు
ప్రస్తుతం 2023
2023 వాకిటి సునీత లక్ష్మారెడ్డి
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు : నర్సాపూర్
PTO _
2ND చాప్టర్
ఎవరెవరు ఏ పనులు చేశారు నర్సాపూర్ నియోజకవర్గంలో