ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
నర్సాపూర్ లో ఆవుల రాజిరెడ్డిని గెలిపించుకుంటాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది
యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కొట్టాల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప పనులు చేసిందని తెలియజేశాడు ఇప్పుడు నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి నీ తప్పకుండా గెలిపించుకుంటామని తెలియజేశాడు వారు మాట్లాడుతూ
ఇప్పటివరకు కాంగ్రెస్లో భారీ చేరికలు జరిగాయి. ఆవుల రాజిరెడ్డి గెలుపు దిశగా కాంగ్రెస్ సైన్యం
ప్రభుత్వ పాలన మార్పు దిశగా జనం నాడి
వీఆర్ఏల క్రమబద్ధీకరణతో అసలుదారులకు పట్టం కట్టి ఒట్టా బందుకు ద్రోహం చేసిండు
బిఆర్ఎస్ గ్రామాలను నమ్మని జనం
రైతుబంధు బంద్ అడిగితే ec ఆపాడని ,తర్వాత ఒప్పుకున్నాడని డబ్బులు వస్తాయని చెప్పి చివరకు ఆపేశారు
ఆర్టీసీ వాళ్లని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేశారు
మునుగోడు హామీలు అమలులో శూన్యం
బిఆర్ఎస్ అబద్ధపు హామీలను నమ్మని జనం కాంగ్రెస్ వెంట పయాణం
గొర్రెల పంపిణీ డిపాజిట్ గల్లంతు
ఇలాంటి హామీలు చాలా శూన్యం చేశాడు