దోమకొండ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ మైనార్టీ సెల్ నూతన అధ్యక్షుని ఎన్నికa
ఇందూర్ వార్త
దోమకొండ డిసెంబర్ 29
దోమకొండ పట్టణ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ నూతన అధ్యక్షునిగా మహమ్మద్ నయీమ్ నియమించినట్లు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గౌ,,శ్రీ గంప గోవర్ధన్ తెలియజేశారు.వారి ఆదేశాల మేరకు దోమకొండ పట్టణ మైనార్టీ సెల్ నూతన అధ్యక్షులు మహమ్మద్ నయీమ్ పార్టీ తరపున పూర్తి బాధ్యతలు అప్పజెప్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రభుత్వం అందించే సంక్షేమ పతకాలు ప్రజలకు తెలియపరుస్తూ వారికి అందేలా చూస్తానని నూతనంగా ఎన్నికైన శుభ సందర్భంగా మహమ్మద్ నయీం మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ఈ బాధ్యతలు అప్పజెప్పిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మండల బి ఆర్ ఎస్ అధ్యక్షుడు గండ్ర మధుసూదన్ రావు లకు ధన్యవాదాలు తెలిపారు.