దివ్యాంగులకి ఉచిత బాస్ పాస్ లకి ఆర్థిక సహాయం అందజేసిన అంజి ప్రభాకర్
ఇందూరు వార్త అక్టోబర్ 29
29.10.2024 న ములకలపల్లి
మండల కేంద్రం లో స్థానిక ఎస్. ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండలం లో వున్నా దివ్యాంగులకు బాస్ పాస్ క్యాంపేయాన్ ఏర్పాటు చేసారు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు
*బత్తుల అంజి * కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు *తాండ్ర ప్రభాకర్* *ఆర్థిక సహకారంతో* దివ్యాంగులకు బస్సు పాసులు అందజేత
మాజీ జెడ్పిటిసి *బత్తుల అంజి* అధ్యక్షులు తాండ్ర ప్రభాకరావు ఆర్థిక సహకారంతో అర్హులైన దివ్యాంగులకు సోమవారం ఉచితంగా బస్సు పాసులు అందించారు. సోమవారం సత్తుపల్లి డిపో వారి ఆధ్వర్యంలో అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా బస్సు పాసులు అందించారు. మండల పరిధిలోని 194 మంది అర్హులైన దివ్యాంగులుకు మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి గారు తాండ్ర ప్రభాకరావు గారు ఆర్థిక సహకారంతో ఉచితంగా పాస్ పాస్ లు అందుకున్నారు. స్థానిక ఎస్కి న్నెర రాజశేఖర్ మరియు సత్తుపల్లి డిపో మేనేజర్ యు రాజ్యలక్ష్మి వారికి పాసులను అందించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిధి గా విచ్చేసిన ఎస్ఐ కిన్నెర రాజశేఖర్* మాట్లాడుతూ దివ్యాంగులకు ఉచితంగా బస్సు పాసులు అందించేందుకు ముందుకు వచ్చిన మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి గారికి తాండ్ర ప్రభాకరావు నీ ప్రత్యేకంగా అభినందించారు. సేవాగుణం కలిగి ఉండటం గొప్ప విషయం అన్నారు వారికీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బస్సు పాస్ పురుషులు మహిలు పిల్లలు అందరు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో *తాండ్ర ప్రభాకర్* తో పాటు స్థానిక *ఎస్సై రాజశేఖర్* గారు తో పాటు సత్తుపల్లి డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి విలేజ్ బాస్ ఆఫీసర్ ఆనందరావు శాంసంగ్ తదితరులు పాల్గొన్నారు….