ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా శివంపేట్ మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన కమ్మరి భాస్కర్ చనిపోవడం చాలా విషాదకరం.
భాస్కర్ తల్లి గోవిందమ్మను భాస్కర్ భార్య రాధికను భాస్కర్ కొడుకులను అఖిల్ నిఖిల్ ని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించి వారికి ఎల్లవేళలు తన తోటి స్నేహితులు అండగా ఉంటామని తెలియజేశారు zphs పిల్లుట్ల 2002-2003 మిత్రులు అందరూ కలిసి 36వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు