తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
ఇందూర్ వార్త డిసెంబర్ 21 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతి నిధి
తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో జరిగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి విశ్వహిందూ మహసంఘ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంఛార్జ్ మద్దిశెట్టి సామేలుఎంపికయ్యారు.