తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు*తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు*
కామారెడ్డి జిల్లా : భిక్నూర్ మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన నిమ్మరాజు స్వామి అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున మరణించారు. అతనికి భార్య రేణుక, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్దకూతురు హేమావతి తండ్రికి తలకొరివి పెట్టింది. ఇట్టి విషాద సంఘటనం చూసి గ్రామస్థులు కన్నీరుమున్నిరైయ్యారు.