డైట్ ఛార్జిలు, కాస్మోటిక్స్ ఛార్జిలు పెంపు పట్ల హర్షం8
ఇందూర్ వార్త నవంబర్ 2 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రoలోని గిరిజన గురుకులాలో డైట్, కాస్మోటిక్ ఛార్జిలు పెంపు పట్ల అంకంపాలెం గిరిజన గురుకుల బాలికల కళాశాల విద్యార్దులు మరియు అధ్యాపకుల బృందం, & కళాశాల ప్రిన్సిపాల్, బి. అరుణకుమారి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి మరియు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేశారు