జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు
ఇందూర్ వార్త నవంబర్ 16 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
నిజాన్ని నిర్భయంగా, నిస్వార్థంగా తమ గళంతో, కలంతో ప్రపంచానికి వినిపిస్తూ ప్రజలను చైతన్య పరుస్తు,పాత్రికేయ వృత్తిలో జీవనం కొనసాగిస్తూ ఎన్నో కష్ట,నష్టాలను అనుభవిస్తూ,నిజాయితీ గా పనిచేస్తున్న ఎందరో పాత్రికేయ మిత్రులకు, జర్నలిస్టులను ఆదరిస్తున్న పాఠకులకు, జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు
మద్దిశెట్టి సామెలు,
ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి.