జాతీయ ఉపాధి హామీ పథకం పనుల ఎంపిక అంశాలపై గ్రామసభ ఏర్పాటు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 30 ఇందూరు వార్త
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ కార్యాలయంలో మునగ సాగు, గురించి రైతుల ఎంపిక మరియు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల ఎంపిక అంశాలపై గ్రామసభ నిర్వహించారు.. గ్రామ పెద్దలు రైతులు ఈజీఎస్ వేజ్ సీకర్స్ అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.