చీకటి మయంగ తూప్రాన్ పట్టణంలోని లోని నర్సాపూర్ చౌరస్తా
చౌరస్తాలో లైట్లు ఏర్పాటు చేయాలి : తూప్రాన్ ప్రజలు
ఇందుర్ వార్త :
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పట్టణంలో ని నర్సాపూర్ చౌరస్తాలో
ఇదివరకు ఉన్న లైట్స్ ఒక భారీ కంటైనర్ వాహనం ఢీకొనగా స్తంభం విరిగిపోవడంతో ఆ స్తంభాన్ని తీసివేయగా అప్పటినుంచి ఇప్పటివరకు చౌరస్తాలో లైట్లు ఏర్పాటు చేయడం లేదని గజ్వేల్ నియోజకవర్గం లో దినదిన అభివృద్ధిలో ముందుకు సాగుతున్న తూప్రాన్ పట్టణంలో నీ మేజర్ అయిన నర్సాపూర్ చౌరస్తా లో లైట్లు లేకపోవడం విడ్డూరమని ప్రజలు అoటున్నారు , ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కల్పించుకొని లైట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు