చలో జూలూరుపాడు
ఇందూరు వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 20
కార్మికుల సమస్యల పరిష్కారము కొరకు ది.23/12/2024న మ.గం.12-00ల నుండి భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, జూలూరుపాడులోని ‘ఎల్లంకి గార్డెన్ ఫంక్షన్ హాల్’ నందు బి.జె.పి. బి.జె.యం.సి. ఆధ్వర్యంలో మ.గం.12-00 నుండి జూలూరుపాడు డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహము వద్ద నుండి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ తర్వాత సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా
1) అర్నాబ్ ఛటర్జీ – బి.జె.పి.- బి.జె.ఎం.సి. జాతీయ అధ్యక్షులు
2) బిస్వప్రియా రాయ్ చౌదరి బి.జె.పి.- బి.జె.ఎం.సి. జాతీయ ఛైర్మన్
3) రామ్ కుమార్ వాలియా – బి.జె.పి. జాతీయ నాయకులు & భారత ప్రభత్వ సలహాదారు- కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ
4) మహవీర్ కొరివి, అఖిల భారత దళిత యాక్షన్ కమిటీ జాతీయ ఉపాధ్యక్షులు, విశ్వ హిందూ మహాసంఘ్ మహారాష్ట్ర రాష్ట్ర మహామంత్రి
5) ఎన్.ప్రశాంత్ కుమార్, బి.జె.పి. బి.జె.ఎం.సి. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
6) యశ్ పవర్, బి.జె.పి. బి.జె.ఎం.సి. నేషనల్ జనరల్ సెక్రటరీ
జూలూరుపాడు ఎల్లంకి గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు ది.23/12/2024న మ.గం.12-00ల నుండి ర్యాలీ & శాంతియుత సమావేశానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము.
మద్దిశెట్టి సామేలు,
విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్.