ఘనంగా సోనియా గాంధీ జయంతి
ఇందూర్ వార్త ఆత్మకూర్ డిసెంబర్ 09
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో సోనియా గాంధీ 79 వ జన్మదిన వేడుకలు ఆత్మకూరు మండలంలో జరుపుకోవడం జరిగింది, ,
ఈ కార్యక్రమంలో కోరుతూట సురేష్ కూల రమేష్ గుండెబోయిన శ్యామ్ కోలరంపాల్ మానగాని తిరుపతి గుర్రం రంజిత్ పంచగిరి రాజేష్ ప్రజాప్రతినిధులు,నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు,
ఈ జన్మదిన వేడుకలలో పాల్గొన్నప్రజాప్రతినిధులు, నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు తదితరులుపాల్గొనడం జరిగింది.