*ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
హుజురాబాద్ బల్దియా చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్…
_ఇందూర్ వార్త ప్రతినిధి కరీంనగర్ డిసెంబర్ 21_
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని శనివారం హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్,అధ్యక్షతన స్థానిక అంబేద్కర్ చౌరస్తా లో ఎమ్మెల్యే కౌశిక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.. కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు,ముఖ్యఅతిథిగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు బండ శ్రీనివాస్,కౌన్సిలర్ ప్రతాప తిరుమల్ రెడ్డి,అపరాజ ముత్యం రాజు,తొగరు సదానందం మొలుగూరి సృజన,పూర్ణ మక్కపెళ్లి కుమార్, లావణ్య సుశీల, ముక్క రమేష్,ఉజ్మా,ఇమ్రాన్, ఉమామహేశ్వర్ ,ప్రతాప కృష్ణ,మంజుల ,బీ ఆర్ ఎస్ నాయకులు సంగెం అయిలయ్య,సంగం ఐలయ్య, చింత శ్రీనివాస్,అమ్జద్దుల్లా,ఖాన్ కోహెడ కమలాకర్ శ్రీదేవి,తొగరు బిక్షపతి ,తొగరు శివ , పంజాల సదానందం గౌడ్, దిల్ శీను, కేసరి మధు,అఖిల్ గౌడ్, రేఖ, ప్రభావతి రెడ్డి ,మోరె మధు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు..