*గడప గడపకు కాంగ్రెస్ హథ్ సే హథ్ జోడో యాత్రలో భాగంగా*
*-జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం…*
ఇందూర్ వార్త జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి : ఫిబ్రవరి 05
కామారెడ్డి జిల్లా : జుక్కల్ నియోజకవర్గం లోని పెద్ద కొడప్ గల్ మండలం వడ్లం గ్రామంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం కాంగ్రెస్ పార్టీ జెండా ని ఆవిష్కరించి గడప గడపకు వెళ్లి ప్రజలను కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ విట్టల్ రెడ్డి , మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగనాథ్ పటేల్ , మరియు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సౌదాగర్ అరవింద్ , మరియు పెద్ద కొడకాల్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి , పెద్దకోడబ్బల్ మండల ప్రధాన కార్యదర్శి శామప్ప , కాస్లాబాద్ ఎంపీటీసీ సాయిలు , యూత్ అధ్యక్షులు ప్రణయ్ రెడ్డి , డిసిసి డెలిగేట్ మహేందర్ రెడ్డి , పిట్లం మండల యూత్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ , రాజు , మరియు వడ్లం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు , గ్రామ ప్రజలు , తదితరులు పాల్గొన్నారు.