- ఇందూరు వార్తా ప్రతినిధి రాజు
సాయి దుర్గ కటింగ్ షాప్ పున ప్రారంభించిన కౌడిపల్లి మండల సర్పంచ్ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని సర్పంచ్ పొరమ్ అధ్యక్షుడు చిలుముల వెంకటేశ్వర రెడ్డి కౌడిపల్లి మండల కేంద్రంలో చిలుముల చిన్న, చిన్నం రెడ్డి భవనంలోని షట్టర్లలో చిలప్ చెడ్ మండలం రాందాస్ పల్లి గ్రామానికి చెందిన మంగలి నాగేష్ కు సంబంధించిన సాయి దుర్గ కటింగ్ షాపును కౌడిపల్లి గ్రామ పెద్దల సమక్షంలో పున ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రం శ్రీనివాస్ గౌడ్ కో ఆప్షన్ మెంబర్ హైమద్, వార్డు మెంబరు తిరుమలేష్, మల్లేష్, బర్ల కృష్ణ, మహమ్మద్ నగర్ మురళీధర్ రెడ్డి, కాన్ సాబ్, మోటార్ వైండింగ్ మెకానిక్ సుధాకర్, గొల్ల గోపాల్ యాదవ్, దశరథ్ యాదవ్, కన్నారం బిక్షపతి, ఎస్ఎంసి చైర్మన్ జగన్, కారోబార్ ఎల్లం, పెంచలయ్య, వడ్ల శామయ్య, తదితరులు పాల్గొన్నారు