ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం నాగ్సన్ పల్లి గ్రామంలోని భూమికోసం పోలీస్ స్టేషన్ ఎదుట తమ భూమి కావాలంటూ అర్జీ పెట్టుకున్నారు కట్టుకున్న ఇంటికి రహదారి నిమిత్తం కావాలని కోరితే ఇంటి వెనక నుండి వెళ్లాలని తెలియజేశారు భూమి కోసం అర్జీ పెట్టుకున్న వ్యక్తులు తమకు రావలసిన భూమి తమ కేటాయించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి నాగ్సన్ పల్లి గ్రామ వాసికి సహకరించాలని గ్రామ ప్రజలు తెలియజేశారు. సంవత్సరం నుండి తిరిగిన ఎలాంటి ప్రయోజనం లేకపోవడం ఇంటి వ్యక్తికి ఇబ్బందికరంగా మారింది
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా స్థలాన్ని మాకు ఇప్పించాలని వేడుకున్నారు