ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలంలో నూతనంగా భవ్య మొబైల్ షాప్ ను ప్రారంభించడం జరిగింది షాప్ ఓనర్ భరత్ మాట్లాడుతూ ఇక్కడ అన్ని రకాల మొబైల్స్ దొరకబడునని అలాగే అన్ని రకాల మొబైల్ కు రిపేర్ చేయబడునని రీఛార్జ్ సౌకర్యం కూడా కలదని తెలియజేశాడు నూతన మొబైల్ షాప్ ని కుకుట్లపల్లి రోడ్డుకు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క మొబైల్ రిపేర్ చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు
కాంప్లెక్స్ ఆపోజిట్
కౌడిపల్లి
New mobile 📱📱 Shop