ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికలు
వైస్ ఎంపీపీ ఆధ్వర్యంలో వెల్మకన్న గ్రామంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన యువ నాయకులు
అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు విజయ్ మరియు సామెల్ వినోద్ ,జానీ, మహేష్ ,యేసు, నరసింహులు మరియు వెల్మకన్నె తండా బోడో శ్రీనివాస్, భీమ్లా తండ వాసులు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది