ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి బస్టాండ్ లో రాత్రి సమయంలో కరెంట్ లేకపోవడం ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారింది అలాగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది ఇప్పటికైనా ఆర్టీసీ సిబ్బంది స్పందించి రాత్రి సమయంలో కరెంటు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు ఒకవైపు ఆర్టీసీ చార్జింగ్ మోతలతో ప్రయాణికులను బాధితుల కనీస సౌకర్యాలు లేకపోవడం చాలా విడ్డూరం ముఖ్యంగా మెదక్ డిస్ట్రిక్ట్ లో శిథిలావస్థలో ఉన్న బస్టాండ్లు ఇప్పటికైనా స్పందించి శిథిలావస్థలో ఉన్న బస్టాండ్లను పరిశీలించి వాటి స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయాలి