Share Facebook Twitter WhatsApp Email కోటి దీపార్చనకు సర్వాంగ సుందరంగా వేదిక ఇందూరు వార్త నవంబర్ 18 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి అశ్వారావుపేట మండలం చిలకల గండి ముత్యాలమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో కార్తీక మాస పూజా కార్యక్రమాల్లో భాగంగా కోటి దీపార్చనకు సర్వాంగ సుందరంగా తయారైన వేదిక.