కొండాపూర్ మండలంలోని వివిధ పెళ్లి వేడుకలకు హాజరైన జననేత సతీష్ ముదిరాజ్
ఇందూర్ వార్త :సంగారెడ్డి జిల్లా :బ్యూరో గోపాలకృష్ణ:
కొండాపూర్ మండలంలోని తీర్పు గ్రామ వాసి రుద్రారం నారాయణ మనవరాలు వివాహ వేడుకలో పాల్గొన్న సతీష్ ముదిరాజ్ మరియు అదే గ్రామానికి చెందిన కొండాపూర్ మండలానికి చెందిన జి యాదగిరి ఆర్టిఏ సంగారెడ్డి జిల్లా మాజీ మెంబర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకుని కుమారుడి వివాహం విందులో పాల్గొన్న సతీష్ ముదిరాజ్